Jakran Palli | ఓటు వేయడానికి వెళ్ళి..

Jakran Palli | జక్రాన్ పల్లి, ఆంధ్రప్రభ : జక్రాన్ పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో సార్వత్రిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించడానికి వెళ్లిన గ్రామవాసి గడ్డం భాస్కర్ రెడ్డి ఓటర్ లైన్ లో నిలబడి మెట్లపై నుండి కింద జారిపడ్డాడు. అతని కుడి కాళ్లులో తొంటి విరిగింది. వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు.

Leave a Reply