Telangana | మహిళల ఆత్మగౌరవం నిలిపేలా…

Telangana | మహిళల ఆత్మగౌరవం నిలిపేలా…

ఇందిరమ్మ చీరల పంపిణీ
డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి


Telangana | డోంగ్లి, ఆంధ్రప్రభ : మహిళల ఆత్మగౌరవం నిలిపేలా ఇందిరమ్మ చీరల (Indiramma’s sarees) పంపిణీ చేస్తున్నామని డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి అన్నారు. మండలంలోని కుర్ల గ్రామంలో సోమవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు.

Telangana | మహిళా సంఘాల నాయకులు

Telangana

Telangana | ఈ కార్యక్రమంలో వీరితో పాటు నాయకులు నాగేష్ పటేల్, గుర్లవార్ బాలాజీ, గంగాధర్ మంగలి, రాజు వడ్ల, అనంత్, పోతరాజ్, వెంకటీ మంగలి భూమయ్య, గైని అర్జున్, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Please Read This Also  శిక్షణ ఎంతో అవసరం..

Click Here To Read More Intresting…

Leave a Reply