పోలీసుల వాహన తనిఖీలు…

పోలీసుల వాహన తనిఖీలు…
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు సీఐ దేవేందర్ రావు(CI Devender Rao) అధ్వర్యంలో నాకాబంది నిర్వహించారు.
నిన్న దేశరాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్ బ్లాస్ట్ నేపథ్యంలో భాగంగా స్థానిక జలాల్ పెట్రోల్ బంక్(Jalal Petrol Bunk వద్ద సీఐ సింబ్బందితో వాహనల తనిఖీ నిర్వహించి సరైన ధ్రువ పత్రాలు లేని ఏడు వాహనలు సీజ్ చేశారు. పట్టణ, గ్రామాలలో ఎవరైనా అనుమానిత, కొత్తవ్యక్తులు కనిపించినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.
