న‌వీన్ యాద‌వ్ కు మ‌ద్ద‌తుగా ఇంటింటి ప్ర‌చారం…

యూసఫ్ గూడా / ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత, నవీన్ యాదవ్ సతీమణి వర్ష కలిసి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.

యూసఫ్ గూడా డివిజన్‌లోని వెంకటగిరిలో ఇంటింటా బొట్టు కార్యక్రమం నిర్వహిస్తూ పార్టీ నాయకులతో కలిసి ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply