Shamshabad | స్పైస్ జెట్ లో సాంకేతిక లోపం !

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లాల్సిన విమానం (ఫ్లైట్ నంబర్ SG2138) సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.

Leave a Reply