పాద‌చారులకు మజ్జిగ పంపిణీ…

పాద‌చారులకు మజ్జిగ పంపిణీ…

పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ ఆధ్వర్యంలో కండ్రికలో టీడీపీ కార్యాలయంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్.కె బాబు,డివిజన్ టీడీపీ కమిటీ పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో టిడిపి సెక్రటరీ బాబు,కంకణాల బాబు,కుప్పిలి రమణ, పొట్నూరి అప్పలనాయుడు,నల్లిపొగు కన్నా,దీవెన వంశీ, రెడ్డి సందీప్, నెలపాటి రాకేష్ ,పొదిలపు శ్రీనివాస్ రావు , వెళ్లంకి అజయ్ పాల్గొన్నారు.

Leave a Reply