ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు..

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు..

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ మీటింగ్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలో పాల్గొని మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్, డిఆర్ఓ కే. చంద్రశేఖర రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.రమేష్, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాధిక, పలువురు ఉద్యోగులు, సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply