విద్యార్థులు మానసిక ఉల్లాసంతో ఏదైనా సాధించవచ్చు

విద్యార్థులు మానసిక ఉల్లాసంతో ఏదైనా సాధించవచ్చు
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలంటే మానసిక ఉల్లాసంతో ఏదైనా సాధించవచ్చు అని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్, నిర్మల్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (TG IPE) 2026 ఫలితాలలో ఆల్ఫోర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, నిర్మల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం మార్కులు సాధించి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.
మొదటి సంవత్సరం MPC లో 470 మార్కులకు :
- జి. అక్షర, డి. వినీషా – 469 మార్కులు (స్టేట్ ఫస్ట్ )
- ఎం. చైతన్య, అఫ్షాన్
- మీరాబ్ ఇఫ్తెక్వార్, హజేరా కునైన్ హారిక – 995
- యస్ . సారిక పాటిల్ సామా ఫిర్దోస్ – 993 మార్కులు
మరియు 990 పైగా తొమ్మిది మంది విద్యార్థులు
రెండవ సంవత్సరం MPC లో 1000 మార్కులకు :
- ఎస్. శివాని, కె. త్రిపుర –994
- యన్ . కృష్ణవేణి , జె . ప్రసూన శ్రీ , వై . సాయి ఐశ్వర్య – 993 మరియు వి . కార్తీక – 991 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నిర్మల్ అల్ఫోర్స్ బాలికల కళాశాల ని అగ్రగామిగా నిలిపారు .
ఈ అద్భుత విజయానికి విద్యార్థులను, ఉపాధ్యాయులను మరియు తల్లిదండ్రులను కాలేజ్ యాజమాన్యం హృదయపూర్వకంగా అభినందించింది.
కాలేజ్ చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి గారు విద్యార్థులను అభినందించి, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
