వరంగల్ శివనగర్ లో డ్రై డే ఫ్రైడే…

వరంగల్ శివనగర్ లో డ్రై డే ఫ్రైడే…

దోమల నివారణకు చర్యలు…

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ శివనగర్లో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన .. పట్టణ ప్రణాళికలోభాగంగా డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఆదేశాల మేరకు శివనగర్ విశ్వనాధ కాలనీ లో డ్రైడే నిర్వహించారు కాలువలలోపంపు స్ప్రేయింగ్ బావులలో బ్యాక్టీరియా నిర్మూలన పౌడర్, హౌస్ టు హౌస్ పిడిఎస్ వర్క్, డ్రమ్ములు, కూలర్లు ప్లాస్టిక్ బకెట్లలో నిలువ ఉన్న మురికి నీరు తొలగించడం,పెద్ద డ్రైన్ లో ఆయిల్ బాల్స్ వేయడం జరిగినది హెల్త్ ఇన్స్పెక్టర్ మధుకర్ మధుకర్ తెలిపారు.

కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శివకుమార్ కార్పొరేటర్ పిఏ బజ్జూరి అంజయ్య కొత్తగట్టు శ్యాంసుందర్, పానుగంటి కృష్ణ, తడకపల్లి భాస్కర్, జవాన్ సుమన్ మలేరియా సిబ్బంది దేవేందర్, మల్లేశం పాల్గొన్నారు.

Leave a Reply