శత జయంతి వేడుకలు..

శత జయంతి వేడుకలు..

అవనిగడ్డ , ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం పులిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండలి అభిమానులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో కృష్ణారావు విగ్రహానికి నాగిడి రాంబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండలి రామ్మోహనరావు, చెన్ను గాంధీ, మండలి శేషు, నాగిడి శివనాగేశ్వరావు, మండలి హరిబాబు, చెన్ను బాబూరావు, చెన్ను శివాజీ, సింగోతు నాగమల్లేశ్వరావు, మండలి వెంకటేశ్వరావు, భోగాది రాధాక్రిష్ణ, భోగాది శ్రీనివాసరావు, మండలి రామకృష్ణ, మండలి ఉదయభాస్కర్, మండలి సుధీర్, మండలి ప్రమోద్, మండలి శివప్రసాద్, నాగిడి శ్రీకాంత్, బొప్పన అభిషేక్, మండలి సాయి పాల్గొన్నారు.

Leave a Reply