03 Mar 2026 | తిరుమల సమాచారం..

03 Mar 2026 | తిరుమల సమాచారం..

“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,

ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”

అర్థం:

కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే

గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.

ఆంధ్రప్రభ, తిరుమల :

నేడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత.

ఉదయం 9 గంటలకు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులను మూసివేసివేయనున్న టీటీడీ.

తిరుమల :నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,174 మంది భక్తులు..

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.20 కోట్ల రూపాయలు..

నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 17,734 మంది భక్తులు..

Leave a Reply