Telangana | రాహుల్ గాంధీకి ఘ‌న స్వాగతం….

Telangana | రాహుల్ గాంధీకి ఘ‌న స్వాగతం….

వికారాబాద్, ఆంధ్రప్రభ : డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి విచ్చేసిన లోక్‌స‌భ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వాగతం పలికారు. హెలిపాడ్‌ వద్ద అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, తదితరులు ఉన్నారు.

Leave a Reply