Deputy CM | అత్యంత వైభవంగా వేడుకలు

Deputy CM | అత్యంత వైభవంగా వేడుకలు

Deputy CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యువ నటుడు అల్లు శిరీష్ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వచ్చేనెల (మార్చి) 6న నయనికా రెడ్డితో శిరీష్ వివాహం జరగబోతోంది. ఈ క్రమంలో అల్లు వారి ఇంట్లో పెళ్లి పనులు వేగవంతమయ్యాయి. సంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుకలు సాగుతున్నాయి.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దంపతులు పెళ్లి పిలుపుల్లో భాగంగా అల్లు శిరీష్ కలిసి జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు నివాసానికి వెళ్లారు. పవన్, లెజినోవా దంపతులకు స్వయంగా పెళ్లి పత్రికను అందించి వివాహానికి ఆహ్వానించారు. అలాగే నాగబాబు దంపతులకు కూడా పెళ్లి పత్రికను అందించి వివాహానికి ఆహ్వానించారు.

Deputy CM |

Leave a Reply