Suicide | మండపేటలో దారుణం

Suicide | మండపేటలో దారుణం

  • అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
  • కాసేపటికే భర్త ఆత్మహత్యాయత్నం

Suicide | అంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని మండపేటలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో వివాహత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భార్య చనిపోయిన కాసేపటికే భర్త ఆత్మహత్యాయత్నం చేసుకుంది. రైలు పట్టాలపై పడుకొని చనిపోయేందుకు భర్త ఫణీంద్ర యత్నించాడు. రైల్వే పోలీసులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే… అల్లుడే తమ కూతుర్ని హత్య చేశాడని భారతి తల్లిదండ్రులు అంటున్నారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. 2019లో భారతి, ఫణీంద్రల వివాహం జరిగింది.

Leave a Reply