CMRF | లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

CMRF | లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
CMRF | ఇటిక్యాల, ఆంధ్రప్రభ : అల్లంపూర్ నియోజకవర్గంలో తదితర మండలాలకు సంబంధించిన, వివిధ అనారోగ్య సమస్యలతో పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరు చేయించి… ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్. ఏ. సంపత్ కుమార్ శనివారం వడ్డేపల్లి మండలం శాంతినగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంపత్ కుమార్ లబ్ధిదాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, కిసాన్ సెల్ నాయకులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మాజీ జడ్పిటిసి, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
