reformation | జనగణన తర్వాతే పునర్విభజన!

reformation | జనగణన తర్వాతే పునర్విభజన!

జిల్లాల మార్పులకు అడ్డంకులు..
సాంకేతిక సమస్యలు
వచ్చే ఏడాది మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ఇది అడ్డంకిగా మారే ప్రమాదం
ప్రత్యామ్నాయ మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం చూపు

హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: జిల్లాల పునర్విభజన చేపట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి జాతీయ స్థాయిలో నిర్వహించనున్న జనగణన అడ్డంకిగా మారే ప్రమాదం ఏర్పడింది. వచ్చే ఏడాది (2027) మార్చి ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు….. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

click here for more

Leave a Reply