YCP leader | కేసు నమోదు

YCP leader | కేసు నమోదు
YCP leader | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. కాకినాడ సీబీఎన్‌సీ చర్చి ట్రస్ట్ రెన్యువల్ కోసం మాజీ ఎంపీని ట్రస్ట్ మెంబర్ ఆశ్రయించారు. ఇందుకోసం మాజీ ఎంపీ రూ.25 లక్షలు తీసుకున్నారని బాధితుడు ఫిర్యాదు చేశారు.
ఆయనపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. ఓ చర్చి ట్రస్ట్ రెన్యువల్ కోసం డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ట్రస్ట్ మెంబర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
