మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఖాయం…

మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఖాయం…
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మునిసిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని మర్పల్లి సర్పంచ్ రామేశ్వర్ దిమా వ్యక్తం చేశారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 7, 8 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించిన సందర్భంగా రామేశ్వర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పై 3 వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని అన్నారు.
స్పీకర్ ప్రసాద్ మరణించడంలో మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి అనన్య భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. రామకృష్ణారెడ్డి చాకలి మల్లయ్యలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ యాదవ్ ఫ్యామిలీ యాదవ్, వెంకటయ్య గౌడ్, అనంతరంలో ఈశ్వర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
