మండలికి నివాళులు..

మండలికి నివాళులు..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం పులిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండలి అభిమానులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో కృష్ణారావు విగ్రహానికి బోలేం ఆంజనేయులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మండలి రామ్మోహనరావు, చెన్నుగాంధీ, మండలి శేషు, చెన్నుశివాజీ, నాగిడి శివనాగేశ్వరావు, మండలి హరిబాబు, చెన్ను బాబూరావు, మండలి రామకోటి, నాగిడి రాంబాబు, గుంటూరు వినయ్, ఆరిగా మందులు, సింగోతు నాగమల్లేశ్వరావు, మాతంగి మరియా దాస్, తమ్మ సుబ్రహ్మణ్యం, భోగాది రాధాక్రిష్ణ, భోగాది శ్రీనివాసరావు, వల్లభనేని శివానంద్, మండలి వెంకట సుబ్రహ్మణ్యం, పీతా లవయ్య, మండలి ఉదయభాస్కర్, ఆరిగా లంకేశ్వరరావు, మెరుగు రవీంద్రబాబు, మండలి సుధీర్, గుంటూరు బుజ్జి బాబు, మండలి శివప్రసాద్, పడమటి సాంబశివరావు, జంగం గ్యాబిరెల్, నాగిడి వెంకటేశ్వరావు, మండలి ఈశ్వర్, దోవారి వెంకటరమణ మండలి ప్రమోద్, తమ్మ నాగరాజు, దోవారి మణి, నాగిడి శ్రీకాంత్, బొప్పన అభిషేక్, మండలి సాయి పాల్గొన్నారు.
