ఓం నమో వేంకటేశాయ – తిరుమల సమాచారం
07-జూన్-2025 శనివారం
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం..
🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం..
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…
🕉️ నిన్న 07-06-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,174 మంది…
🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 35,192 మంది…
🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 2.88 కోట్లు …
🕉️