TG | భద్రాచలంలో గవర్నర్ శుక్లాకు ఘనస్వాగతం

TG | ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరుకావడానికి భద్రాచలం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లకు సారపాకలోని ఐటీసీ హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. మంత్రి తుమ్మలతోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘనస్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

TG
TG
TG

Leave a Reply