TG | ఘనంగా పోచమ్మ బోనాల జాతర.

TG | ఘనంగా పోచమ్మ బోనాల జాతర.
TG | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల 10న ఎల్లమ్మ తల్లి బోనాలు, పట్నాలను పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని నర్సాపూర్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గౌడ కులస్తులు గ్రామ దేవత పోచమ్మ తల్లికి భోజనాలను డప్పుల చప్పుళ్లతో పూజారుల ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా వారు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక ముక్కులు చెల్లించుకున్నారు.
