satya prasad | ఇబ్బందులేమైనా ఉన్నాయా?

satya prasad | ఇబ్బందులేమైనా ఉన్నాయా?
- నామినేషన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్
satya prasad | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని నామినేషన్ సెంటర్లను(Nomination centers) కలెక్టర్ సత్యప్రసాద్ ఈ రోజు ఉదయం పరిశీలించారు. నామినేషన్ సెంటర్‌లో వసతులు ఎలా ఉన్నాయి. నామినేషన్ వేసే అభ్యర్థులకు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా అని అధికారులను(Officers) అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ అబ్దుల్ మజీద్, ఎంపీడీవో నీలగిరి రవీందర్రావు, ఎమ్మారై జీవన్ తదితరులు పాల్గొన్నారు.

