బెంగళూరు వేదికగా జరుగుతున్న రసవత్తర పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం వైపు పరుగులు పెడుతోంది. ఆర్‌సిబి నిర్దేశించిన 163 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో వికెట్లు కోల్పోయినప్పటికీ, ఢిల్లీ నిలకడగా తమకు అవసరమైన పరుగులు సాధిస్తోంది.
ఈ క్రమంలో ఇన్నింగ్స్ కు మేయిన్ పిల్లర్ గా నిలిచిన కేఎల్ రాహుల్ (37 బంతుల్లో 50 పరుగులు) అర్ధ సెంచరీ సాధించాడు.