చైర్పర్సన్ అభ్యర్థిగా పెండెం లక్ష్మీరామానంద్

చైర్పర్సన్ అభ్యర్థిగా పెండెం లక్ష్మీరామానంద్
- ప్రకటించిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా పెండెం లక్ష్మీరామానంద్ నేడు అధికారికంగా చైర్పర్సన్ ప్రకటించిన నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి,అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి, అభివృద్ధిలో భాగ్యస్వాములు కావాలని,అభివృద్ధికి అండగా ఉండాలని నర్సంపేట మునిసిపాలిటీ ప్రజానీకాన్ని కోరారు,మీ అందరి ఆశీస్సులతో మున్సిపాలిటీ లోని 30కి,30 స్థానాలు గెలుచుకుని, నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
