Municipal Office | మాజీ సీఎం రోశయ్య వర్ధంతి..
Municipal Office | మోత్కూర్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే.రోశయ్య వర్ధంతి(Death anniversary K. Rosaiah) సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం(Municipal Office)లో ఈ రోజు స్మరణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె.సతీష్ కుమార్ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొని రోశయ్య ప్రజాసేవలను స్మరించుకున్నారు.

