Mopidevi | శత జయంతి ఉత్సవాలు..

Mopidevi | శత జయంతి ఉత్సవాలు..
Mopidevi, ఆంధ్రప్రభ : స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 77వ రోజు మోపిదేవి మండలం కోసురువారిపాలెం జనసేన (Janasena)పార్టీ గ్రామ కన్వీనర్ కాగితాల సాంబశివరావు నాయకత్వంలో గురువారం ఉదయం మండల వెంకట కృష్ణారావు విగ్రహాన్నికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోసూరు ఆనంద్, కోసూరు అంజి, గరికిపాటి కృష్ణప్రసాద్, యక్కటి కృష్ణ, సనకా రవిబాబు, కోసూరు అంజి, కూటమి నాయకులు, జన సైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
