మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు..

మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు..

పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు జన్మదిన వేడుకలు గురువారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు ఆకుల సూర్య ప్రకాష్ ,బుదాలసురేష్, డిడి నాయుడు, కంచేటి నాగరాజు, ఆంజనేయులు తదితరులు మంత్రి కింజరపు అచ్చెంన్నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, శాలువతో ఘనంగా సన్మానించారు.

Leave a Reply