Medaram jatara 2026 updates | నయా మేడారం: అభివృద్ధి పనులు పూర్తి దశలో

Medaram jatara 2026 updates | మేడారంలో ₹250 కోట్లతో విస్తృత అభివృద్ధి
అమ్మవారి గద్దెల ప్రాంగణం రూ.101 కోట్లతో విస్తరణ
ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే గ్రానైట్ శిల్పాలు
తొలిసారి మేడారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన 18న
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క
ఔషధ మొక్కలతో గద్దెల ప్రాంగణం సౌందర్యీకరణ
జాతరకు ముందే పూర్తయ్యే అభివృద్ధి పనులు
Medaram jatara 2026 updates | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో: గిరిజన మహా జాతర మేడారం నూత నత్వాన్ని సంతరించుకుంటోంది. 250కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించగా.. కేవలం అమ్మవారి గద్దెల ప్రాంగణాన్ని 101 కోట్ల రూపాయలతో విస్తరణతో పాటు అద్భుతంగా మోడిఫికేషన్ చేశారు. అలాగే ఆదివాసీ సంస్కృతి, సంప్రదా యాలు ఉట్టిపడేలా గొట్టు గోత్రాలకు సంబంధించిన చిత్రాలను గ్రానైట్ రాళ్లపై చెక్కారు.

రూ.150 కోట్లతో జాతరలో వివిధ అభి వృద్ధి పనులను చేపట్టగా ముగింపు దశకు చేరుకున్నా యి. ఈ క్రమంలో 18వ తేదీన సీఎం రేవంత్రెడ్డి మేడారం రానున్నారు. అంతేకాకుండా తొలిసారి మేడారంలోనే కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, జాతరకు ముందే పనులను ప్రారంభించి, అక్కడే బస చేయనున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి జార చరిత్రలో నిలువనున్నారు. యావత్ మంత్రివర్గం మేడారానికి వచ్చి గిరిజన దేవతలకు మొక్కులు చెల్లించుకొని మంత్రివర్గంలో పాల్గొనడం ప్రత్యేకం గా నిలవనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. బుధవారం మేడా రం గద్దల ప్రాంగణం చుట్టూ కొనసాగుతున్న ల్యాం డిస్కేపింగ్ పనులను సీతక్క పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలో ఔషధ వనమూలికలు, ఇప్పపువ్వు వంటి సంప్రదాయానికి ప్రాధాన్యమైన మొక్క లను నాటుతున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివా కర. జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, డీఎఫ్ వో రాహూల్ కిషన్ జాదవ్ ఉన్నారు. పూర్తి వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Medaram Jatara development works
Telangana cabinet meeting at Medaram
Revanth Reddy visit Medaram
Seethakka supervising Medaram works
Medaram festival latest news
Sammakka Saralamma Jatara preparations
Warangal tribal festival news
Telangana tourism Medaram
Medaram infrastructure development
Medaram jatara 2026 updates
