జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ

జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిఫ్ కోర్టులో ఇవ్వాళ జాతీయ లోక్ అదాలత్ ని ర్వహించారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి పర్వతపురవి జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా మొత్తం కేసు లు 281 కాగా అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ , టౌన్ న్యూసెన్స్ కేసులు 185అమౌంట్ 2,68,400/- , బ్యాంక్ కేసు లు- 23 అమౌంట్ 1829010/- పరిస్కారమయ్యాయి. అలాగే 70 క్రిమిమాల్ కేసు లు 3 సివిల్ కేసులు రాజి పడడం జరిగాయి. ఈ కార్యక్రమం లో న్యాయవాధులు,పోలిస్ అధికారులు,బ్యాంక్ మేనేజర్స్ పాల్గొన్నారు

Leave a Reply