Kingdom | విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్‌డమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీలోకి విజయ్ జంగటా.. భాగ్యశ్రీ భోర్సే కనిపించనుంది. కాగా, ఎన్టీఆర్ వాయిస్ తో ఈ చిత్రం నుండి ఇప్పటికే గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేసారు మేకర్స్. హృదయం లోపల.. అంటూ ఈ పాట ఫుల్ సాంగ్ మే 2న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక కింగ్డమ్ సినిమా వచ్చే మే 30న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *