ఎమ్మెల్యేతోకలసి ప్రచారంలో పాల్గొన్న చైర్మన్ సర్పంచ్ నాయకులు

ఎమ్మెల్యేతోకలసి ప్రచారంలో పాల్గొన్న చైర్మన్ సర్పంచ్ నాయకులు

ఎమ్మెల్యే కొవలక్ష్మితో ప్రచారంలో పాల్గొన్న నాయకులు

జైనూర్, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ ) కొమరం భీం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆదివారం లో ఎమ్మెల్యే కోవలక్ష్మి తో జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొ డప ప్రకాష్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, జైనూర్, పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజులాల, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు మడవి భీమ్రావు ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు కుమ్ర భగవంతరావు, నాయకులు పాల్గొని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేసినట్లు వారు తెలిపారు.

Leave a Reply