Honor | ఎస్ఐకి సన్మానం

Honor | చందూర్, ఆంధ్రప్రభ : వర్ని ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన వంశీకృష్ణ రెడ్డిని చందూర్ మండలానికి చెందిన నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. వంశీకృష్ణరెడ్డి నిజామాబాద్ విఆర్ నుంచి వర్ని ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. నాయకుల్లో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు ప్యారం అశోక్, రాంరెడ్డి, పుల్లయ్య, కృష్ణారెడ్డి, రాజారెడ్డి, బాలకిషన్ వెంకటేశ్వరరావు తదితరులున్నారు.

Leave a Reply