బాధితునికి ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ…

బాధితునికి ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ…

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నేత కోడల రాజమల్లు అనారోగ్యం బారిన పడి చికిత్స పొంది, అనంతరం ఇంటివద్ద ఉన్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నేత, సిరికొండమధుసూదనాచారి, రాజమల్లు ఇంటికి వెళ్లి, బాధితున్ని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల రమేష్, పువ్వాడి హరికృష్ణ, ఉప్పుల కిరణ్, రాయిని శ్రీకాంత్, కోడెల నందకుమార్, తౌటం శ్రీనివాస్, పాల్గొన్నారు.

Leave a Reply