Greeting cards | గృహ జ్యోతి గ్రీటింగ్ కార్డులు….

Greeting cards | గృహ జ్యోతి గ్రీటింగ్ కార్డులు….
Greeting cards | వెల్దండ, ఆంధ్రప్రభ : గృహజ్యోతి వినియోగదారులకు సంక్రాతి పండుగ కానుకగా ఈ రోజు గ్రీటింగ్ కార్డుల(Greeting cards)ను అందజేసినట్టు ఏ.డీ.ఈ.శంకరయ్య, ఇంచార్జ్ ఏ ఈ జానకిరామ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన గృహ జ్యోతి పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని తెలియజేస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహజ్యోతి(household lamps) లబ్ధిదారులకు గ్రీటింగ్ కార్డులను అందజేసినట్టు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్య గౌడ్, ఉప సర్పంచ్ బస్నమోనిశీను, ఏ.డి.ఈ శంకరయ్య, జే.జానకి రామ్ నాయక్, లైన్మెన్ లక్ష్మణ్, లైన్ ఇన్స్పెక్టర్ లస్కర్, 13వ వార్డు మెంబర్ పురుషోత్తం,14వ వార్డు మెంబర్ రాఘవ రెడ్డి, ఈదులపల్లి వెంకటేష్, సాయి రెడ్డి, వెంకట్ రెడ్డి, తాండ్ర బాలు, ఈదులపల్లి శ్రీను, రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.
