Gold Rate | Increase Rs. 400 | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
Gold Rate | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పసిడి ప్రియులకు శుభవార్త… రెండు రోజులపాటు తగ్గిన గోల్డ్ రేట్లు ఈ రోజు మధ్యాహ్నం మళ్లీ స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు ఉదయం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి రూ.400లు పెరగ్గా, మధ్యాహ్నానికి రూ.540లు తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగార ధర రూ. 1,30,150 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,19,300 ఉంది. నిన్నంటి కంటే రూ.540లు తగ్గింది. నిన్నటి ధరలు పరిశీలిస్తే 24 క్యారెట్ల పది గ్రాముల బంగార ధర రూ. 1,30, 690 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,19,800 ధర ఉండేది. రూ. 500లు తగ్గింది.
24 క్యారెట్ల ధరలు ఇలా ఉన్నాయి…
గ్రాములు ఈ రోజు ధర నిన్నటి ధర తగ్గుదల
1 రూ.13,015 రూ.13,069 రూ.54
10 రూ.1,30,150 రూ.1,30,690 రూ.540
22 క్యారెట్ల ధరలు ఇలా ఉన్నాయి…
గ్రాములు ఈ రోజు ధర నిన్నటి ధర తగ్గుదల
1 రూ.11,930 రూ. 11,980 రూ.50
10 రూ.1,19,300 రూ. 1,19,800 రూ.500
పది రోజుల
తేదీలు 24 క్యారెట్ల 22 క్యారెట్ల
డిసెంబర్ 06, 2025 రూ.13,015 రూ.11,930
డిసెంబర్ 05, 2025 రూ.13,069 రూ.11,980
డిసెంబర్ 04, 2025 రూ.12,966 రూ.11,885
డిసెంబర్ 03, 2025 రూ.13,058 రూ.11,970
డిసెంబర్ 02, 2025 రూ.12,987 రూ.11,905
డిసెంబర్ 01, 2025 రూ.13,048 రూ.11,960
నవంబర్ 30, 2025 రూ.12,982 రూ.11,900
నవంబర్ 29, 2025 రూ.12,982 రూ.11,900
నవంబర్ 28, 2025 రూ.12,846 రూ.11,775
నవంబర్ 27, 2025 రూ.12,775 రూ.11,710

