Former MLA | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ని చౌటుప్పల్ మండల టీడీపీ నాయకులు మునుకుంట్ల నరసింహ గౌడ్, జంగయ్య గౌడ్ తదితరులు హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించారు.