Foodstuffs | పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు

Foodstuffs | పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు

Foodstuffs | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : నగరంలోని జియాగూడలో సమోసా తయారీ యూనిట్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడిచేశారు. హెచ్-ఫాస్ట్, కుల్సుంపురా పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.

రూ.5లక్షల విలువైన అనారోగ్యకర ఆహార పదార్థాల స్వాధీనం చేసుకున్నారు. పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ట్రేడ్ లైసెన్స్ లేకుండా యూనిట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వందల సంఖ్యలో సమోసాలు, ముడి పదార్థాలు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అబ్దుల్ రషీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply