వన్యాప్రాణ సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరు వన్యాప్రాణ సంరక్షణకు కృషి చేయాలని కోటపెల్లి అటవీశాఖ రెంజర్ సదానదం కోరారు. ప్రపంచ వన్యాప్రాణా సంరక్షణ దినోత్సవన్ని కోటపెల్లి మండల కేంద్రంలో అటవీశాఖ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి వన్యాప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని పలు పాఠశాలల విద్యార్థులకు సూచించారు.

Leave a Reply