District Collector | 21న గుంటూరుకు సుప్రీమ్ కోర్టు జడ్జి రాక

District Collector | 21న గుంటూరుకు సుప్రీమ్ కోర్టు జడ్జి రాక
District Collector | గుంటూరు, ఆంధ్రప్రభ : సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 21న జిల్లాకు విచ్చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 21న జ్యుడిషియల్ అకాడమీలో జరిగే “అప్ హోల్డింగ్ ద కానిస్టిట్యూషనల్ విజన్ – ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరి” అనే సెమినార్‌లో న్యాయమూర్తి పాల్గొంటారని చెప్పారు.
