చెన్నూరు మున్సిపల్ పై రెప రెప లాడానున్న కాంగ్రెస్ జెండా

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరులో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చెర పర్సన్ సరిపడా మెజార్టీ సాధించింది. శుక్రవారం స్థానిక ప్రభత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కౌంటింగ్ లో మున్సిపల్ 18వార్డులకు గాను 11వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురావేశారు.

Leave a Reply