AP | సీఎం రిలీఫ్ ఫండ్

AP | సీఎం రిలీఫ్ ఫండ్


పెడన, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం గూడూరు మండలంలోని గండ్రం గ్రామానికి చెందిన గుడివాడ (Gudivada) అనుమకుమారికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 4,28,785 రూపాయల చెక్ ను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ గురువారం అందజేశారు. అనారోగ్యానికి గురైన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply