ఢిల్లీ, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఫూలే సేవలను స్మరించుకున్నారు. అలాగే ఎంపీ మల్లు రవి, రోహిత్ రెడ్డి కూడా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.