checking | ఇసుక టిప్పర్ పై కేసు నమోదు

checking | ఇసుక టిప్పర్ పై కేసు నమోదు

Checking | నాగర్ కర్నూల్ జిల్లా

Checking |కల్వకుర్తి నియోజకవర్గం

వెల్దండ, ఆంధ్రప్రభ: వెల్దండ మండలంలోని కొట్ర గేటు వద్ద మంగళవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ వాహనాల తనిఖీ చేపట్టారు. కల్వకుర్తి నుండి వెల్దండ వైపు వెళుతున్న ఇసుక టిప్పర్ ను తనిఖీ చేసి ఓవర్ లోడ్ తో ఉన్నందున చలానా విధించి వెల్దండ పోలీసులకు అప్పగించినట్లు అశోక్ కుమార్ పేర్కొన్నారు. వాహనాలకు సరైన పత్రాలు లేకుండా, ఓవర్ లోడ్ తో వెళితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Checking

ఈ విషయం పై ఎస్సై కురుమూర్తిని ఫోన్ లో సంప్రదించగా, ఇసుక తరలించేందుకు టిప్పర్ కు ఏలాంటి అనుమతులు లేకపోవడంతో వంగూర్ మండలం జాజాల గ్రామానికి చెందిన టిప్పర్ ఓనర్ రాజిరెడ్డి, డ్రైవర్ కుర్మయ్య లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Click Here To Read More

Click Here To Read ఆర్ధిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన…

Leave a Reply