Check | మ‌త్స్య‌కారుల అభివృద్ధే ల‌క్ష్యం..

Check | మ‌త్స్య‌కారుల అభివృద్ధే ల‌క్ష్యం..

  • రూ.2.54 లక్షల చెక్కును అందించిన ఎమ్మెల్యే

Check | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : మత్స్య ఉత్పత్తిదారుల నికర ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంక మండలం సంగమేశ్వరం(Sangameshwaram) గ్రామానికి చెందిన మెరైన్ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు బిక్షానికి మంగళవారం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మంజూరైన రూ.2.54 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

Leave a Reply