తాటిచెట్టి పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు

తాటిచెట్టి పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు

మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామంలో కులవృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతున్న గౌడ కులస్తుడు ఎర్ర తిరుపతి గౌడ్ మోకుజారి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం

Leave a Reply