BUS | ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు

BUS | ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు

BUS | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ధనుర్మాసోత్సవాలు సందర్భంగా ప్రముఖ వైష్ణవ క్షేత్రాల సందర్శనకు మచిలీపట్నం ఆర్టీసీ డిపో (Rtc Depo) నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ధనుర్మాసం నెల రోజుల్లో ప్రతి శని, ఆదివారాల్లో అప్పనపల్లి బాల బాలాజీ, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, గుళ్లలమావిడల కోదండ రామస్వామి, ద్వారకా తిరుమలకు ఈ సర్వీసులు నడపనున్నట్టు తెలిపారు.

Leave a Reply