BJP | ప్రజాసేవకై మీ ముందుకు వస్తున్నా..

BJP | ప్రజాసేవకై మీ ముందుకు వస్తున్నా..

BJP, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సేవ కై మీ ముందుకు వస్తున్నా.. మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే.. వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తావని బీజేపీ పార్టీ 2 వ వార్డ్ అభ్యర్థి పత్తి ఉమామహేశ్వరి శివ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు ఈ ఒక్కసారి అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపిస్తే.. ఈ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో తాము కృషి చేస్తామని, ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించేందుకు ముందజలో ఉంటామన్నారు. ఈ ఒక్క సారి అవకాశం ఇచ్చి మమ్మల్ని కౌన్సిలర్ గా గెలిపిస్తే 2 వార్డు అభివృద్ధి బాధ్యతలు తామే తీసుకుంటాం అన్నారు.

Leave a Reply