జన్మదిన వేడుకలు
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ సిర్పూర్ (యు)మండల కేంద్రంలో ఈ రోజు ఆదివాసి నాయకులు అభిమానంతో అదిలాబాద్(Adilabad) పార్లమెంటు సభ్యులు గొడం నగేష్(Godam Nagesh) జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరి కోటరు తినిపించుకున్నారు.
ఈ జన్మ దిన వేడుకల్లో జైలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఈ జన్మ దిన వేడుకల్లో జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంత్ రావు(Atram Bhagwant Rao), బాండేర్ వీటీడీఏ అధ్యక్షుడు కుమబాండేర్, వీటీడీఏ అధ్యక్షుడు కుమర భీమ్రావు, ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు ఆడ వెంకటేష్, ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.