మండలికి నివాళులు..

మండలికి నివాళులు..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం పులిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మండలి అభిమానులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో కృష్ణారావు విగ్రహానికి మిట్ట రమేష్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండలి రామ్మోహనరావు, చెన్ను గాంధీ, మండలి శేషు, నాగిడి శివనాగేశ్వరావు, మండలి హరిబాబు, చెన్ను బాబూరావు, నాగిడి రాంబాబు, గుంటూరు వినయ్, ఆరిగా మందులు,సింగోతు నాగమల్లేశ్వరావు, మాతంగి మరియా దాస్, తమ్మ సుబ్రహ్మణ్యం,భోగాది రాధాక్రిష్ణ, భోగాది శ్రీనివాసరావు, వల్లభనేని శివానంద్, మండలి వెంకట సుబ్రహ్మణ్యం,మండలి రామకృష్ణ, మండలి ఉదయభాస్కర్, ఆరిగా లంకేశ్వరరావు, గుంటూరు బుజ్జి బాబు,మండలి సుధీర్, వర్రె గోవింద్,దొవారి వెంకటరమణ మండలి ప్రమోద్, తమ్మ నాగరాజు, దోవారి మణి,మండలి శివప్రసాద్, నాగిడి శ్రీకాంత్, బొప్పన అభిషేక్, మండలి సాయి పాల్గొన్నారు.

Leave a Reply